గ్రామంలో నిర్వహించిన నూట నాలుగు క్యాంపు

TRINETHRAM NEWS

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం , కృష్ణ రావులపాలెం గ్రామంలో నూట నాలుగు వ క్యాంపు నిర్వహించడం జరిగింది. వైద్యులు దుర్గాప్రసాద్, గ్రామ ప్రజలకు సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యం. పిటి సి గుంట్ల వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

One hundred and four

You cannot copy content of this page

Scroll to Top