Volunteer Program : ఘనంగా స్వచ్ఛంద కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం పంచాయితీ రాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలోని స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన మండల అధ్యక్షులు మలిశెట్టి. యుగంధర్, యం పిడివో నరసింహారావు, టిడిపి సీనియర్ నాయకులు జి. సత్యనారాయణ, జనసేన ఉపాధ్యక్షులు మంత్రి. గోపాలకృష్ణ కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A grand volunteer program

You cannot copy content of this page

Scroll to Top