Trinethram News : తిరంగా ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆంక్షలు.. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


