త్రినేత్రం న్యూస్, జగ్గంపేట గ్రామంలో టవర్ కాలనీ ఏరియా లో పేకాట రాయుళ్లు మీద దాడి చేసిన జగ్గంపేట పోలీసులు*
5 మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్, 5600/- రూపాయలు స్వాధీనం జగ్గంపేట టవర్ కాలనీ ఏరియాలో,పేకాట ఆడుతున్నారన్న సమాచారం మీద ,జగ్గంపేట SI రఘునందన్ రావు, మరియు సిబ్బందితో దాడి చేసి 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి 5600/- రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.
ఎక్కడైనా కోడిపందాలు, గుండాట పేకాటలు, ఎత్తులాట, బొమ్మ బరుసు లాంటి జూద క్రీడలు జరిగితే కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9494933233
9440796529
9440796508
కు గానీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాము
CI YRK
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


