Poker : పేకాట పాపారావులు

TRINETHRAM NEWS

కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా కమిషనర్ బంగ్లాలోనే పేకాట ఆడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేకాట ఎవరి అండ చూసుకొని ఉద్యోగులు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఉన్నత అధికారుల అండదండల వల్లే అంటూ ఆరోపణలు రావడం జరిగింది.నిజమేనా? ఇది ఎంతవరకు నిజం? పర్యవేక్షణ లోపం వల్ల దేనివల్ల? కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగి ప్రేమ కార్తిక్ పై విధంగా చక్రం తిప్పుతున్నాడు అని ఆరోపణలు వస్తున్నాయి ఎందువల్ల? ఇది నిజమా? కాదా అని తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Poker Paparao

You cannot copy content of this page

Scroll to Top