తేదీ : 25/06/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ జిల్లాలో క్షుద్ర పూజలు
కలకలం రేపాయి. మడకశిర శివపురం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై ఓ మహిళ ఫోటో పెట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. భారతి అనే మహిళ వాట్సప్ ఫోటోను రోడ్డుపై పెట్టి నాలుగు మేకులు, నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి పసుపు, కుంకము చల్లి క్షుద్ర పూజలు చేశారు. అమావాస్య కావడంతో ఇలా చేశారు అని సమాచారం. ఈ మేరకు బాధితురాలు, గ్రామస్తుల కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


