Trinethram News : MBUలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో A2గా ఉన్న విష్ణు… నోటీసులు జారీ చేసిన తిరుచానూరు పోలీసులు.. 15న విచారణకు హాజరు అవుతానని రాతపూర్వకంగా సమాధానం పంపిన విష్ణు
అందుబాటులోని రాని మోహన్ బాబు… ఈ నెల 5న విష్ణుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

