Mon. Mar 9th, 2026

Cyber Criminals : సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం

TRINETHRAM NEWS

Trinethram News : జనవరిలో 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్… హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 26 సైబర్ క్రైమ్ కేసులను ఛేదించిన పోలీసులు.. అరెస్టైన నిందితులకు దేశవ్యాప్తంగా 86 కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు

నిందితుల బ్యాంక్ ఖాతాల్లో రూ.65 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు… జనవరిలో 117 ఎఫ్ఐఆర్ లు నమోదు… ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు 15, డిజిటల్ అరెస్ట్ 2 కేసులు…

సోషల్ మీడియా CSAM–POCSO 4 కేసులు నమోదు… బిజినెస్, గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్ 5 కేసులు… సైబర్ బాధితులకు రూ.71.91 లక్షలు రీఫండ్ చేసిన పోలీసులు

26 మొబైల్ ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు స్వాధీనం… సైబర్ మోసాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని విజ్జప్తి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hyderabad Police are tough on cyber criminals

Related Post

You cannot copy content of this page