Trinethram News : ” 2022-24 మధ్యకాలంలో 26.17 కోట్ల రూపాయలు అదనపు ఫీజు వసూలు చేసినట్లు APHERMC (ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులటరీ & మానిటరింగ్ కమిషన్ ) నివేదిక ఇచ్చింది ” ఆ ఫీజులు తిరిగి వసూలు చెయ్యాలని అవసరం అయితే యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసి వెంటనే మూసి వేసి యాజమాన్యం పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కూడా నివేదిక లో స్పష్టంగా చెప్పింది..
కానీ నాటి నుండి నేటి వరకూ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఎలాంటి చర్యలు తీసుకొనలేదు. ఎందుకని.. పేదవాడిని విద్యను దూరం చేస్తూ ప్రాధమిక హక్కు కల్పిస్తున్న విద్యా హక్కు చట్టాన్ని దిక్కరించిన
మోహనబాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయవలసినదిగా ” మాలల రాజ్యాధికార సాధన సమితి ” డిమాండ్ చేస్తుంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


