Mon. Mar 9th, 2026

The year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు సంవత్సరం,

TRINETHRAM NEWS

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగం .. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేది … 9 – 2 – 2026,… వారం … ఇందు వాసరే (సోమ వారము),
శ్రీ విశ్వావసు సంవత్సరం,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
కృష్ణ పక్షం,

తిధి : అష్టమి పూర్తిగా
నక్షత్రం : విశాఖ పూర్తిగా
యోగం: వృద్ధి రా 1.36 వరకు
తదుపరి ధృవం
కరణం : బాలువ సా 6.30 వరకు
వర్జ్యం : మ 12.01- 1.46 వరకు
అమృతకాలం : రా 10.34 – 12.19 వరకు
దుర్ముహూర్తం : మ 12.36 – 1.21 వరకు
మ 2.52 – 3.37 వరకు
రాహుకాలం : ఉ 7.30 – 9.00 వరకు
యమగండం : ఉ 10.30 – 12.00 వరకు
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం:5.54

నేటి మాట

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The year of Sri Vishwavasu,

Related Post

You cannot copy content of this page