Nominations for Rajya Sabha : నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
Trinethram News : 10 రాష్ట్రాల్లో జరగనున్న 37 రాజ్యసభ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరించి 6న పరిశీలించనున్నారు.
మరోవైపు తెలంగాణలో ఏప్రిల్ 9న BRS ఎంపీ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి ఈసీ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శాసనసభలో సంఖ్యాబలం దృష్యా ఈ స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం కనిపిస్తోంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

