TELANGANA

Breaking News : భారీగా ఐఏఎస్ లు బదిలీ

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్లు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్..

విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దాన కిషోర్.. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ బదిలీల్లో జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive IAS transfers

You cannot copy content of this page