Srivari Salakatla Theppottsavam : నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి.

ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తొలిరోజు శ్రీసీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి విహరిస్తారు. 28న, మార్చి 1, 2వ తేదీల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్కరిణిలో విహరించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Srivari Salakatla Theppottsavam from today

You cannot copy content of this page

Scroll to Top