Trinethram News : ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాది లోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇప్పటికే 10 చోట్ల ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు లోక్‌సభకు వెల్లడించారు. ఈ కొత్త విధానంలో ఉపగ్రహాల సాయంతో టోల్ విధించనున్నారు. వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగనవసరం లేకుండా ఆటోమేటిగ్గా రుసుము చెల్లిస్తూ వేగంగా కదలిపోవడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


