జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : నిరసన తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి..

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన HILTP పాలసీ పేరుతో రూ.కోట్లు విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వెంటనే రద్దు చేయాలని ప్లే కార్డులతో నిరసన తెలుపుతూ ఈరోజు మెడ్చల్ లోని పారిశ్రామికవాడలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పర్యటించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS joins fight against HILTP policy

You cannot copy content of this page