జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల్ని దుర్వినియోగం చేశారంటూ ఈడీకి ఫిర్యాదు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబె, శాం పిట్రోడా.. వీరందరూ కలిసి రూ.50 లక్షలు చెల్లించి రూ.2 వేల కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపణలు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New FIR against Sonia Gandhi

You cannot copy content of this page