Ponna Chaitanya Krishna Reddy : దామర్లపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

TRINETHRAM NEWS

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి పొన్న చైతన్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి: షాబాద్ మండల దామర్లపల్లి గ్రామ అభ్యర్థిగా పొన్న చైతన్య కృష్ణారెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు దామర్లపల్లి నాయకులు గ్రామస్తులు మహిళలతో కలిసి భారీగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పొన్న చైతన్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోరే దామర్లపల్లి గ్రామం అభివృద్ధి దేయంగా ఊరి అభివృద్ధి లక్ష్యంగా దామర్లపల్లి గ్రామ ప్రజలతో మద్దతుతో స్థానిక ఎన్నికలలో గ్రామ ప్రజలు యువకులు, మహిళలు విద్యావేత్తలు దామర్లపల్లి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు మీ అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్దామని వేడుకున్నారు. ప్రజల ఆశీర్వాదం సహకారంతో విజయాన్ని అందించాలని కోరుతూ గ్రామ ప్రజలు నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలు నామినేషన్ ప్రక్రియ లో పాల్గొని మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Damarlapalli village will be made an ideal village

You cannot copy content of this page

Scroll to Top