New Academic Year Kerala : కేరళంలో నూతన విద్యా సంవత్సరం ఎంతో అందంగా ప్రారంభమైంది

TRINETHRAM NEWS
new academic year in Kerala has started beautifully

New Academic Year Kerala : త్రినేత్రం న్యూస్ : సరికొత్త ఆశలతో బడికి వస్తున్న చిన్నారులకు ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా హారతులిచ్చి, తిలకం దిద్ది, ప్రేమతో స్వాగతం పలికారు. పిల్లలు కూడా తమ గురువుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అపారమైన ప్రేమ, ఆత్మీయతల మధ్య సాగిన ఈ స్వాగతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top