
Half-Day School : త్రినేత్రం న్యూస్ : సమయపాలన : స్కూల్‌కి రావాల్సిన సమయం: ఉదయం 7:30. బెల్ టైమ్: 7:45. స్కూల్ ముగిసే సమయం: మధ్యాహ్నం 12:30 (భోజనం తర్వాత).
తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు …. కంపల్సరీ అన్నం/టిఫిన్ తినిపించి పంపండి. ఖాళీ కడుపుతో వస్తే ఎండకు కళ్ళు తిరిగే ప్రమాదం ఉంది. టీ, బిస్కెట్లు, బ్రెడ్ సరిపోవు. నీళ్ల సీసా (Water Bottle) తప్పనిసరిగా పంపండి. సమయానికి పంపండి, ఆలస్యం వద్దు. 12:30 కి పిల్లలు ఇంటికి వస్తారు, గమనించండి.

