Trinethram News : వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG దరఖాస్తులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వీకరించనున్నట్లు NBEMS ప్రకటించింది. అప్లికేషన్లకు చివరి తేదీ మే 7 రాత్రి 11.55 గంటలుగా పేర్కొంది. నీట్-పీజీ ఎగ్జామ్ జూన్ 15న CBT విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించనుంది. జులై 15న ఫలితాలు విడుదల చేయనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


