Cherukuri as GCC Manager : జీసీసీ మేనేజర్ గా చెరుకూరి

TRINETHRAM NEWS

తేదీ : 20/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం , కోట రామచంద్రపురం గిరిజన సహకార సంస్థ (ఐటీడీఏ) మేనేజర్ గా చెరుకూరి . వెంకట రాజయోగి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇదే కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఆయనను విశాఖపట్నం ప్రధాన కార్యాలయం నుంచి జీసీ సీ మేనేజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు అందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cherukuri as GCC Manager

You cannot copy content of this page

Scroll to Top