MLA meets MLA : కావలి ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే

TRINETHRAM NEWS
Narasaraopet MLA meets Kavali MLA

MLA meets MLA : త్రినేత్రం న్యూస్: మార్చ్ 20: నెల్లూరు జిల్లా: కావలి… నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు , కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోగోలు లోని నూతన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన ప్రదేశానికి విచ్చేసిన ఆయన, పేద ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, ఈ సందర్భంగా అభినందించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top