MLA KP Vivekanand : విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
Trinethram News : ఈరోజు 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ – 1 లో సీసీ రోడ్డు, సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో భాగంగా విచ్చేసిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి విజయదుర్గ ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో స్వాగతం పలకారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ… విజయ దుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్, వాటర్ వర్క్స్ ఏఈ రవి, ఎస్సై ఏ.వినోద్ కుమార్, కాలనీ అధ్యక్షులు సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దయాకర్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, కోశాధికారి ప్రసాద్ రావు, సలహాదారులు సభ్యులు ముత్యాలు, శివనాగిరెడ్డి జయసింహారెడ్డి, కాసింపిరా, సభ్యులు సత్యం, వేణు, కృష్ణారావు, మోహన్, సుబ్బారెడ్డి, రంగసుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి, సందీప్ రెడ్డి, వినోద్ సింగ్, సుబ్బారావు, సురేందర్ రెడ్డి, సంగమేశ్వర రావు, చంద్రమౌళి, బొంబాయి శ్రీనివాస్, ప్రభంజన్ రెడ్డి, నరసింహారెడ్డి చంద్ర, భాస్కర్ చారి, రాజు, వినోద్, సుధాకర్, శివ మరియు కాలనీ మెంబెర్స్ విజయ, సాంబశివరావు, వినోద్ కుమార్, సుధాకర్, గురుబ్రహ్మం, శంకరయ్య, సంజీవరెడ్డి, రామారావు, మూర్తి,వెంకట్ రావు, సూర్యనారాయణ,రమణయ్య, శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషోర్ చారి, పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీనాథ్, కళ్ళెం శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, వెంకటేష్, దుర్గా రావు, కెపి.వినయ్, రమణా రెడ్డి, ఎండి.నజీర్, అజయ్, మహేష్, ఖలీల్, మధుకర్ రెడ్డి, భగవాన్ రెడ్డి, జయం చారి, రమేష్, అజయ్, ఆంజనేయులు, బొంబాయి శ్రీను, శివా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, ఎషబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

