Trinethram News : దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధేరిలో రోడ్లు నదీ ప్రవాహాల్ని తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


