Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో 3 నెలలుగా జైలులో ఉన్నారు. ఇటీవల బెయిల్ లభించినా, సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది. ఇక బెయిల్‌పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్లు అఘోరీ వెల్లడించారు. మరోవైపు వర్షిణి గురించి ఏం మాట్లాడతారో ఆసక్తి నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


