Muharram : మతసామరస్యానికి ప్రతిక మొహరం పండుగ

TRINETHRAM NEWS

కులమతాలకు అతీతంగా సోదర భావంతో ఘనంగా మొహరం పండుగను జరుపుకున్నారు .

డిండి( గుండ్ల పల్లి)జులై 06,త్రినేత్రం న్యూస్. డిండి మండలంలో మొహరం పండుగను అందరూ కలిసిసోదర భావంతో కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు .స్థానిక మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో బెల్లం పానీయాన్ని అందరికీ అందించడం జరిగింది, మరియు అందరు కలిసి మొహరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు .ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ అధ్యక్షులు షేఖ్ ఉమర్, కార్యదర్శి ఖయ్యుమ్, మాజీ అధ్యక్షులు షేక్ పీర్ మహమ్మద్, అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ రషీద్ సభ్యులు ఎండి బాసిద్, మహబూబ్ అలీ, మహమ్మద్ ఉమర్, పొలం లక్ష్మణ్, భీముడు, కాంపల్లి వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Muharram festival is a

You cannot copy content of this page

Scroll to Top