Mon. Mar 9th, 2026

Mufti Anjad Ali Qasmi : ఎంఏ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఫ్తి అంజద్ అలీ ఖాస్మి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 05, త్రినేత్రం న్యూస్. దేజ్వరకొండ పట్టణంలోని స్థానిక డిండి చౌరస్తాలోని ఈద్గా కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ఏ ఎస్టేట్ కార్యాలయాన్ని దేవరకొండ ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఉపాధిలో రాణించాలని, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగి ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఎం ఏ ఎస్టేట్ నిర్వహకులు జేసీబీ బాబా మరియు అబ్రార్ ఖాసిమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఫ్తి సయ్యద్ అంజద్ అలీ ఖాస్మినీ నిర్వాహకులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీముద్దీన్, ఎండి జావిద్ అలీ, ఎం డి ఇలియాస్ పటేల్, యండి ఖుద్రతుల్లా, యండి ఇమ్రాన్, యండి షబ్బీర్, యండి అసిఫ్, యమ్ ఏ ముత్తఖి, యండి వాజీద్ పాషా, ఎస్ కె నవీద్, ఎస్ డి మొయిన్ పాషా, సోహెల్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mufti Anjad Ali Qasmi inaugurated the MA Estate office

Related Post

You cannot copy content of this page