Cold Snap in Dindi : డిండి లో చలి పంజా

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) నవంబర్ 10 త్రినేత్రం న్యూస్. డిండి మండల వాసులను ఇటీవల వర్షాలు అతలాకుతలం చేయగా, పంటలు దెబ్బతిని రైతులు చాలా నష్టపోయారు.ఇపుడు చలి తీవ్రత వణికిస్తోంది. చలి పంజా విసరడంతో ప్రజలు చలుమంటలు వేస్తున్నారు.
వృద్ధులు, చిన్నపిల్లలు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cold snap in Dindi

You cannot copy content of this page

Scroll to Top