WhatsApp Image 2024 07 16 at 18.35.39
mlc kavitha shifted to hospital
Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 16
ఢిల్లీ లిక్కర్ కేసులో వంద రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.
దీంతో అధికారులు వెంటనే దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరిగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 4 నెలలగా జైలులో ఉన్నారు.
కవితపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
