తేదీ : 29/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నిడమర్రు మండలం, డి. గోపవరం గ్రామ ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే. అది చూసి మనసు తట్టుకోలేక ఉంగుటూరు జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు తెలియజేసిన వెంటనే స్పందించి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వాటర్ ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేసి వాళ్ళ దాహం తీర్చాడు. ఉంగుటూరు ఎమ్మెల్యే వత్సమట్ల. ధర్మరాజు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


