High Court : మేయర్ తొలగింపు పై హైకోర్టు స్టే

TRINETHRAM NEWS

తేదీ : 29/05/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప వైసీపీ నేత సురేష్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే నిధించింది. ఈ జీవోలో జోక్యం చేసుకోలేమంటూ సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలిపి వేయడం జరిగింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మున్సిపల్ శాఖ ఆయనపై వే టు వేసిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

High Court stays removal

You cannot copy content of this page

Scroll to Top