Mon. Mar 9th, 2026

MLA visits Journalist’s Family జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 7: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం… బోగోలు మండలం: ఇటీవల మృతి చెందిన బోగోలు కు చెందిన జర్నలిస్ట్ ,రామగిరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , శనివారం పరామర్శించారు.

వారి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను అడిగి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visits journalist's family members

Related Post

You cannot copy content of this page