Mon. Mar 9th, 2026

MLA visits Kancharla Madhu : కంచర్ల మధును పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 7: నెల్లూరు జిల్లా: కావలి పట్టణం 20వ వార్డుకు చెందిన ప్రభుత్వ టీచర్ కంచర్ల మధుసూదన్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , శనివారం కచ్చేరిమిట్టలోని వారి నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు.

ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు పాటించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visits Kancharla Madhu

Related Post

You cannot copy content of this page