పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 5: (త్రినేత్రం న్యూస్); అమరావతి వెలగపూడి అసెంబ్లీ సమావేశంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. మున్సిపల్ శాఖ అభివృద్ధి నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ఎదురుకుంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు.
తాడేపల్లిగూడెం పూరపాలక సంఘంలో అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడం, బిల్లులు చెల్లించని కారణంగా వాళ్లు పడుతున్న సమస్యలను ఆయన అసెంబ్లీలో వివరించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


