గుంటూరు జిల్లా : మార్చి 5: (త్రినేత్రం న్యూస్); పాపులేషన్ మేనేజ్మెంట్ పై సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఇంతవరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై జనాభా నియంత్రణపై దృష్టి సారించి, అందుకు ప్రత్యేక విధానాన్ని నెల రోజులపాటు అందరి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగి, పనిచేసే వ్యక్తుల సంఖ్య తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


