త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. ఈరోజు రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 30వ డివిజన్ కార్పొరేటర్ ఈసంపల్లి అంజుల్ పరామర్శించడం జరిగింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


