త్రినేత్రం న్యూస్ : పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో శ్రీ వర సిద్ది వినాయక స్వామి దేవస్థానంలో అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో టిడిపి నాయకులు పబ్బినిడి గోవింద్ 108 కొబ్బరికాయల మొక్కు మొక్కుకున్నారు. ఈ రోజు మొక్కు చెల్లించి,స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు.
ఈ కార్యక్రమంలో పెదపూడి మండల నాయకులు,రాజుపాలెం,గొల్లల మామిడాడ గ్రామాల ఎన్ డి ఏ నాయకులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


