MLA Bathula : తూర్పు గోనగూడెంలో ఘోర అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

హుటా హుటీన బయలుదేరి వెళ్లి బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బత్తుల

20,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందజేసి తన సేవా తత్పరత చాటుకున్న ఎమ్మెల్యే బత్తుల…

రాజానగరం:త్రినేత్రం న్యూస్ : రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పు గోనగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లులు దగ్ధం అయ్యాయి అనే వార్త స్థానిక నాయకులు ద్వారా తెలుసుకుని హుటహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితులు చనగశెట్టి రామస్వామి, పలగంశెట్టి ముత్యాలరావు,ను పరామర్శించి ఘటన స్థలాన్ని పరిశీలించి వారికి తక్షణమే కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున 20000/- రూపాయలు ఘటన స్థలంలోనే ఆర్ధిక సహాయం అందించిన,రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు “బత్తుల బలరామకృష్ణ”

ఈ కార్యక్రమం లో ఎన్డీయే కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive fire in East Gonagudem

You cannot copy content of this page

Scroll to Top