జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ ని కోరిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి మరియు గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చండ్రుగొండ మండలంలోని మహమ్మద్‌నగర్ గ్రామంలో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతన అంగన్‌వాడీ కేంద్రాల మంజూరు అలాగే వివిధ అభివృద్ధి పనులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare to take special

You cannot copy content of this page