Trinethram News : అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒహాయో నగరంలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో నలుగురు ప్రయాణికులు కాగా.. ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


