గుంటూరు జిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్); తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి వైసిపి నేతలు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నందుకు ముఖ్యమంత్రి కి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా అంబటికీ శిక్ష పడాలని అనుకున్న అని అన్నారు.
ఇదంతా ఇప్పుడే ఆపేయండి , మళ్లీ రాజకీయాలు చేస్తే దాడి చేస్తాం అని తెలిపారు. గుంటూరు మహిళగా ఈసారి వచ్చాను, ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర మహిళలతో కలిసి దాడి చేస్తామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


