Police issue Notices to Kakani : కాకాణికి పోలీసులు నోటీసులు
నెల్లూరు జిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్);ఈ జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే టిడిపి నేతలు చంద్రబాబు, సోమారెడ్డి లపై ఆయన దుర్భాష వాడారని ఫిర్యాదు చేయడంతో నెల్లూరు రూరల్ , పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో రక్షక భటులు నోటీసులు అందించారు. కాగా ఇప్పటికే మాజీమంత్రి విడుదల రజనీపై కూడా కేసు నమోదైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

