జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Mission Bhagiratha water supply

జనసేన పార్టీ సినియర్ నాయకులు కొర్ర చందు నాయక్.

Mission Bhagiratha : దేవరకొండ డివిజన్ ఏప్రిల్ 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం కొర్ర తండా గ్రామపంచాయతీ ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు రాక అవస్థలు పడుతున్న కొర్ర తండ ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు నెల కిందట పైపులు పగిలిపోయాయని చెప్పడం జరిగింది గ్రామ సర్పంచి మాట కూడా వినని అధికారులు ఈ విషయం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొర్ర చందు నాయక్ తెలియజేయగానే స్పందించి వెంటనే ఎంపీడీవోకు ఫిర్యాదు ఇవ్వగా మిషన్ భగీరథ నీళ్లు అతి త్వరలో అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి వారం గడిచిన మిషన్ భగీరథ నీళ్లు అందక అవస్థలు పడుతున్న ప్రజలు వెంటనే అధికారులు ఈ విషయంపై స్పందించి సమస్యని వెంటనే పరిష్కరించకపోతే గ్రామ ప్రజలు వందల మందితో బిందెలు తీసుకొచ్చి రోడ్డుపైన ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్థామని అధికారులకు చందు నాయక్ హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page