వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మోరీలు, ccరోడ్స్ సక్రమంగా లేవు, 3నెలలుగా విధి లైట్లు లేక జాతర బోనాల పండుగ సందర్భంగా ప్రజలు తీవ్ర ఈ బ్బంధులు పడుతున్న పట్టించుకొని అధికారులు KVPS, అంబేత్కర్ సంఘాలు డిమాండ్ గొట్టిముక్కల గ్రామం అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. దళిత వాడాలో, బీసీ కాలనీలలో చెత్త చెదారం మురికి చెట్లు పేరుకుపోయాయి. పట్టించుకునే నాధుడే కరువైనాడు. . వీధి దీపాలులేవు, మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు. దళితుల శ్మశాన వాటికకు cc రోడ్ వెయ్యాలి.
చుట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టించాలి.కరెంటు లైట్లు ఏర్పాట్లు చెయ్యాలి. గ్రామాల్లో మురుగు నీరు ఏరులై పారూతుంది. దోమల మందులు పాటించాలి. సీజనల్ వ్యాధులన్నీ రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అంబేత్కర్ సంఘాల, Kvps రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు బుగ్గన్న వెంకటేష్ దశరథ్ అంజయ్య యాదయ్య జగన్ లక్ష్మయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


