తేదీ : 27/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. కలెక్టరేట్ లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, చర్యలు తీసుకోవాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


