Minister Nadendla Manohar : రేషన్ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ

TRINETHRAM NEWS

తేదీ : 01/06/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురం నియోజకవర్గంలో పద్దెనిమిది వ వార్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇకపై ప్రతినెల ఒకటవ తేదీ నుండి పదిహేను వ తేదీ వరకు రెండు పూటల సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు మరియు దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు డోర్ డెలివరీ సదుపాయం కల్పిస్తామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of goods at

You cannot copy content of this page

Scroll to Top