Gang Rape : దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

TRINETHRAM NEWS

తేదీ : 27/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ , చందర్లపాడు మండలం, ముప్పాళ్ళ గ్రామంలో పదిహేను ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ గ్రామంలో ఆడుకుంటున్న బాలిక కు జామకాయలు ఆశ చూపించి ఓ గృహంలోకి తీసుకెళ్లి ,మత్తు మందు కలిపి దారుణానికి దిగారు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gang rape of a girl

You cannot copy content of this page

Scroll to Top