Trinethram News : వెస్ట్ జోగీశ్వర్‌లోని JMS బిజినెస్ సెంటర్‌లో పెద్దఎత్తున వ్యాపించిన మంటలు.. పైఅంతస్తుల్లో కొంత మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం.. లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించిన ముంబై అగ్నిమాపక దళం.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదానికి గల కారణాలపై రావాల్సిన స్పష్టత
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


