Fire : దగ్ధం

TRINETHRAM NEWS

తేదీ : 15/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది . గుణదల వైయస్సార్ కాలనీ సమీపంలో ప్రజలు ఓచోట చెత్త వేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరో తను తాగుతున్న సిగరెట్ విసిరాడు. దీంతో మంటలు రాసుకుని పక్కనే పార్కు చేసున్నటువంటి కారు ముందు భాగం దగ్ధమైంది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fire

You cannot copy content of this page

Scroll to Top