Trinethram News : Jan 22, 2026, ఛత్తీస్‌గఢ్‌లోని బాలోదాబజార్–భటాపారా జిల్లాలో గురువారం స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
భటాపారా రూరల్ ప్రాంతంలోని బకులాహి గ్రామంలో ఉన్న రియల్ ఇస్పాత్ అండ్ పవర్ లిమిటెడ్ యూనిట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
యూనిట్‌లోని డస్ట్ సెటిలింగ్ చాంబర్ (DSC)లో పేలుడు సంభవించి వేడిదుమ్ము కార్మికులపై పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందగానే పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


